బీర్, ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తాగే ఆల్కహాల్ పానీయం మరియు ఇది పొట్టను పెంచుతుందని చాలా మంది నమ్ముతున్నారు. బీర్ మానకుండా కూడా పొట్ట చుతూ ఉండే కొవ్వును తగ్గ్గించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుపబడింది.
1. బీర్ మానకుండా పొట్ట తగ్గించుకోవటం
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తాగే ఆల్కహాల్ పానీయంగా బీర్ ను పేర్కొనవచ్చు. అన్ని కాలలో సేవించే ఈ పానీయం వలన పొట్ట పెరుగుతుందని చాలా మంది భావిస్తున్నారు. బీర్ తాగటం మానకుండా పొట్ట చుట్టూ ఉండే అదనపు కొవ్వును తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే...
2. కొంచెం తక్కువ తాగండి
మీరు రెగ్యులర్ గా తాగే బీర్ పరిమాణాన్ని తగ్గించండి. ఇలా పరిమితంగా బీర్ తాగటం వలన శరీరానికి అందించబడే కేలోరీల సంఖ్య కూడా తగ్గించినవారవుతారు. ఇలా తక్కువగా తాగటం వలన శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు శక్తిరూపంలోకి మార్చబడుతుంది.
ConversionConversion EmoticonEmoticon